టాయ్‌పప్పీ స్ఫూర్తితో.. లెదర్‌ ఫ్యాషన్‌ యుటిలిటీ ఆవిష్కరణ

Published on Wed, 10/01/2025 - 09:49

టాయ్‌ పప్పీ స్ఫూర్తితో మినీ లెదర్‌ బ్యాగ్‌ రూపకల్పన చేసింది ఎఫ్‌డీడీఐ విద్యార్థిని స్నిగ్ధప్రియ. తనలోని నైపుణ్యానికి పదునుపెట్టి తనదైన శైలిలో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మినీబ్యాగ్, స్లింగ్‌బ్యాగ్, స్పెక్ట్స్‌హోల్డర్‌ను తయారుచేసి తన క్రియేటివిటీని చాటింది. 

వీటిని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్‌ క్యాంపస్‌లో మంగళవారం ప్రదర్శించారు. కాగా స్నిగ్ధప్రియ ఎఫ్‌డీడీఐలో బీ.డీఈఎస్‌ లైఫ్‌స్టైల్‌ యాక్సెసరీస్‌ డిజైనర్‌ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ తేజ్‌లోహిత్‌రెడ్డి, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో వీటిని ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. 

ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి.. 
భవిష్యత్తులో మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలన్నదే నా లక్ష్యం. ఆర్టిఫీషియల్‌ లెదర్‌తో ఈ మూడింటినీ తయారు చేశాను. టాయ్‌పప్పీ స్ఫూర్తితో వీటికి రూపకల్పన చేశాను. మినీ బ్యాగు తయారీకి ఆరు ఇంచుల లెదర్, ఒక బటన్‌ అవసరమైంది. దీనికి రూ.51 వ్యయం చేశాను. దీనికి స్పెక్ట్స్‌ హోల్డర్‌గా నామకరణం చేశాను. రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.
– స్నిగ్ధప్రియ, ఎఫ్‌డీడీఐ విద్యార్థి  

(చదవండి: మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!)

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)