Breaking News

నటి ప్రగ్యా జైస్వాల్‌ స్టైలింగ్‌ టిప్స్‌..!

Published on Sun, 11/02/2025 - 07:58

ప్రగ్యా జైస్వాల్‌ అంటే సింపుల్‌ లుక్‌తోనే మెరిసే స్టార్‌.ఏ రంగులోనైనా ఏ డ్రైస్‌లోనైనా, కేవలం కంఫర్ట్‌ ఫ్లస్‌ కాన్ఫిడెన్స్‌ కలయికతో ఫ్యాషన్‌  స్పార్క్‌ చూపించే ఆమె స్టయిలింగ్‌ టిప్స్‌ మీ కోసం!  

జిమ్‌లో గంటల కొద్దీ గడపటం కంటే, శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యం. రెస్ట్, హైడ్రేషన్, హెల్తీ మీల్స్‌ ఇవే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌. ఫ్యాషన్‌  విషయానికి వస్తే, సింపుల్, క్లాసీ లుక్స్‌ను ఇష్టపడతాను. రెడ్, గోల్డ్‌ నా ఫేవరెట్‌ కలర్స్‌. 

కాని, బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్నప్పుడు వచ్చే ఆ క్లాసిక్‌ ఫీలింగ్‌ వేరేలా ఉంటుంది. స్టయిలింగ్‌ ఏదైనా వాటికి కాన్ఫిడెన్స్‌ కలిస్తేనే అవే బెస్ట్‌ లుక్‌ అవుతాయి అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్‌. ఆమె ధరించిన చీర బ్రాండ్‌: స్వాన్‌ గాంధీ, ధర: రూ. 88,000, జ్యూలరీ బ్రాండ్‌:  రాజ్‌వాడా జ్యూలర్స్‌, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

రంగురంగుల దండ!
ఏ చీర వేసుకున్నా ఈజీగా సెట్‌ అయిపోయే సీక్రెట్‌ వెపన్‌  కావాలా? అయితే వెంటనే ఒక మల్టీకలర్డ్‌ నెక్‌పీస్‌ రెడీ చేసుకోండి. ఇది సాధారణ ఆభరణం కాదు, నవరత్నాల ఫ్యాషన్‌లో పటాకా మోడ్‌ ఆన్‌ చేసే రంగురంగుల మణుల దండ! ఎరుపు, పచ్చ, గులాబీ, ముత్యాలు అన్నీ ఒక్కటే లైఫ్‌లో మెరిసిపోతూ, ‘నిన్ను చూడగానే దేవతా వైబ్‌ వచ్చిందమ్మా!’ అని చెప్పించే మ్యాజిక్‌ ఇది. 

ఏ రంగు చీర వేసుకున్నా ఈ మల్టీకలర్డ్‌ నెక్లెస్‌ ఆటోమేటిక్‌గా మ్యాచ్‌ అయిపోతుంది. నలుపు చీర వేసుకుంటే నయగారంగా, పసుపు చీర వేసుకుంటే పండుగలా మారిపోతుంది! జుట్టు బన్‌  వేసుకుంటే ఈ నెక్లెస్‌ మెడ చుట్టూ మెరిసిపోతూ లుక్‌ను హైలైట్‌ చేస్తుంది.

 ఓపెన్‌  హెయిర్‌ అయితే కంఫర్ట్‌ ఫీల్‌తో కూల్‌ లుక్‌ ఇస్తుంది. చెవుల్లో చిన్న జుంకాలు పెయిర్‌ చేస్తే లుక్‌కి ఫుల్‌ మార్క్స్‌. లిప్‌ కలర్‌ని నెక్లెస్‌లోని ఏదో ఒక స్టోన్‌  షేడ్‌కి మ్యాచ్‌ చేస్తే ఇక మీ లుక్‌ సూపర్‌హిట్‌ అనిపించక మానదు.  

(చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)