Breaking News

Faisal Khan: ఇటు సోషల్‌ మీడియా.. అటు సోషల్‌ యాక్టివిటీస్‌లోనూ ఖాన్‌ సర్‌ ఫస్టే!

Published on Sun, 06/23/2024 - 01:44

అసలు పేరు ఫైసల్‌ ఖాన్‌. టీచర్, యూట్యూబర్‌. ఖాన్‌ సర్, ఖాన్‌ సర్‌ పట్నాగా పాపులర్‌. సొంతూరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌. అలహాబాద్‌ యూనివర్సిటీలో సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్‌ జీఎస్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ను స్టార్ట్‌ చేశాడు.

స్కూళ్లు, కాలేజీలు బంద్‌ అయిన కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో అకడమిక్స్‌ని టీచ్‌ చేస్తూ ఖాన్‌ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లో అటు ఇన్‌స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్‌ని.. సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్‌ప్లెయిన్‌ చేయడం ఖాన్‌ సర్‌ యూఎస్‌పీ. అందుకే అతని యూట్యూబ్‌ చానెల్‌కి స్టూడెంట్సే కాదు వరుణ్‌ ధవన్‌ లాంటి సినిమా యాక్టర్స్‌ కూడా సబ్‌స్క్రైబర్సే!

సోషల్‌ మీడియాలోనే కాదు సోషల్‌ యాక్టివిటీస్‌లోనూ ఖాన్‌ సర్‌ ఫస్టే! స్కూల్‌కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్‌ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్‌ చేస్తాడు. యూట్యూబ్‌ ద్వారా ఖాన్‌ సర్‌ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్‌ చేస్తున్నాడు ఖాన్‌ సర్‌!

ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్‌ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)