Breaking News

గౌరీ లక్ష్మీపూజ, షారూఖ్‌ ఖాన్‌ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!

Published on Tue, 10/21/2025 - 13:23

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన ఇంట్లో జరిగిన దీపావళి పూజ వివరాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  ప్రతీ ఏడాదిలాగానే  బాద్‌షా దీపావళి వేడుకలను నిర్వహించారు.  

తన భార్య గౌరీ ఖాన్ పూజ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "అందరికీ దీపావళి శుభాకాంక్షలు! లక్ష్మీదేవి మీకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించాలి. అందరికీ ప్రేమ, కాంతి మరియు శాంతిని కోరుకుంటున్నాను" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఖాన్ కుటుంబానికి నెటిజన్లు దీపావళి శుభాకాంక్షలు  అందించారు.  ప్రతీ ఏడాది లాగానే  ఈ సంవత్సరం కూడా అన్నీ శుభాలే జరగాలని ఫ్యాన్స్‌ ఆయనను అభినందించారు. అలాగే  షారూఖ్‌ మతసామరస్యంపై   ప్రశంసలు కురిపించారు. 

ఇదీ చదవండి: ముచ్చటగా మూడోసారి: తన రాక్‌స్టార్స్‌కు బ్రాండ్‌ న్యూ కార్లు గిఫ్ట్స్‌

కాగా షారూఖ్‌ 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది నవంబర్ 2 ఆయనను ఫిల్మ్ ఫెస్టివల్‌తో సత్కరిస్తారు. అక్టోబర్ 31 నుంచి PVR INOX ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్‌ జరగనుంది. ఇందులో షారూఖ్‌ సినీ జీవితంలో బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రదర్శిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్,  30 కి పైగా నగరాలు , దాదాపు

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)