Breaking News

నువ్వుగింజల్లాంటి కురుల కోసం.. ఇలా ట్రై చేయండి!

Published on Sat, 10/25/2025 - 13:35

నువ్వులలో బోలెడన్ని ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయి.  చూడ్డానికి చిన్నగా కనిపించినా  నవ్వు గింజ పోషకాల గని. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

జుట్టు ఆరోగ్యం కోసం నువ్వులను ఇలా మన ఆహారంలో చేర్చుకోవచ్చు.

నువ్వుల పొడి: కరివేపాకుతో కారంపొడి ఎలా చేసుకుంటామో అదేవిధంగా దోరగా వేయించిన నువ్వుల పొడి మిగిలిన పదార్థాలన్నీ కలిపి తయారు చేసిన  నువ్వుల కారం పొడి చాలా రుచికరంగా ఉండటమే కాదు, గొప్ప ఔషధం లాగా పనిచేస్తుంది. రోజూ రెండుపూటలా ఆహారంలో పరిమితంగా నువ్వుల పొడితీసుకుంటూ వుంటే కురులు నల్లగా నిగనిగలాడతాయి.  దీంతోపాటు నువ్వుల పడి  వివిధ  కూరల్లో చేర్చుకుంటే, రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం. 

చదవండి:  ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్‌ అండ్‌ టేస్టీ రెసిపీస్‌

అలాగే శీతాకాలంలో నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నువ్వుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు లిగ్నన్స్, ఫైటోస్టెరోల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇదీ చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్‌ కామత్‌ ఆఫర్‌

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?