Breaking News

అవే నా స్టయిల్‌ ఆఫ్‌ లవ్‌: నటి చైత్ర జే ఆచార్‌

Published on Sun, 10/19/2025 - 10:02

సింపుల్‌ నుంచి బోల్డ్‌ వరకు, ట్రెండ్‌ నుంచి ట్రెడిషనల్‌ వరకు ఏ స్టయిల్‌లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్‌. జీన్స్‌, షార్ట్స్‌ ప్లస్‌ టీ షర్ట్‌ నా స్టయిల్‌ ఆఫ్‌ లవ్‌. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్‌ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్‌ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్‌ జ్యూలరీని ప్రిఫర్‌ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్‌. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్‌: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్‌: ఫైన్‌ షైన్‌ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

క్రిస్టల్‌ క్రష్‌!
రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్‌ సాంగ్‌లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్‌ జ్యూలరీనే వారి ఫేవరెట్‌ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్‌ చేసిన మోడర్న్‌ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్‌ స్టోన్‌ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. 

డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్‌ వైట్‌ సఫైర్‌ స్టడ్స్, సింపుల్‌ బ్యాంగిల్స్‌ ఎప్పటికీ బెస్ట్‌ ఆప్షన్‌. ఆఫీస్‌ స్టయిల్‌కు క్లాసిక్‌ వైట్‌ స్టోన్‌ పీసులు, జెంటిల్‌ డిజైన్, ప్రొఫెషనల్‌ లుక్‌ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్‌ స్టేట్‌మెంట్‌ లుక్‌ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్‌ స్టోన్‌ డిజైన్స్‌ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్‌ లేదా కర్ల్స్‌ వేసుకుంటే క్యూట్‌ టచ్‌ గ్యారంటీ. 

(చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..)

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)