VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
Breaking News
కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన?
భగ్గుమన్న బీజేపీ.. పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలకు ప్రధాని మోదీ
విజయ్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
భోరున విలపిస్తున్న మాజీ మిస్ ఇండియా : కారణం?
శ్రీధర్ వేంబు ‘రాష్ట్రపతి’ అస్త్రం.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా..
సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత
పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్.. కీలక ప్రకటన
‘ఆపరేషన్ సింధూర్’ వీడియో విడుదల
బాంబుల మోత.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
మద్దతు ఇస్తారా?.. తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్
విజయ్‌కి సెక్యూరిటీ తొలగింపు
ఇరాన్ ఒప్పుకుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్‌ఓ..
Published on Wed, 05/06/2026 - 16:34
వేషధారణ..
తమల్ తన మెడలో పవిత్రమైన తులసి పూసలను, ధోవతిని (నడుముకు కట్టుకునే వస్త్రం), భుజంపై చాదర్ తదితరాలను ధరిస్తాడు. ఆ వస్త్రాలపై తరచుగా సంస్కృత మంత్రాలు లేదా 'హరే కృష్ణ' ముద్రలు ఉంటాయి. అతను ఎక్కువగా గుండు చేయించుకుని చిన్న శిఖతో కనిపిస్తాడు.
ఆరోగ్యకరమైన ఆహారం వెనుకున్న శాస్త్రం..
డబ్ల్యూహెచ్‌ఓ కూడా..
తమల్ తీసుకునే పండ్లతో నిండిన అల్పాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సమతుల్య అల్పాహారం ఒక వ్యక్తి రోజువారీ పోషకాహార అవసరాలలో దాదాపు 30 శాతాన్ని తీర్చుతుందట.
(చదవండి: కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు)
#
Tags : 1