సంయుక్తా మీనన్‌ ఫ్యాషన్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

Published on Sun, 11/30/2025 - 16:56

చీర కట్టుకుంటే క్లాసిక్‌ క్వీన్‌ , గౌన్‌  వేసుకుంటే గ్లామర్‌ గర్ల్, కేజువల్‌ వేర్‌లో వెళ్తే చీర్‌ఫుల్‌ చిక్‌! ఇలా ప్రతి లుక్‌లోనూ ‘వావ్‌!’ అనిపించేస్తుంది నటి సంయుక్తా మేనన్‌ . ఇప్పుడు ఆ అందం వెనక దాగి 
ఉన్న ఫ్యాషన్‌  రహస్యాలు, ఫిట్‌నెస్‌ మంత్రాలు మీ కోసం... 

ఫిట్‌నెస్‌ విషయంలో నేను చాలా కాన్షియస్‌! రుచిగా ఉన్న ప్రతి ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవచ్చని ఇప్పుడిప్పుడే గ్రహించాను. అందుకే చక్కెర, ఉప్పు, మసాలా, డీప్‌ ఫ్రైడ్‌ ఐటమ్స్‌ అన్నింటినీ దూరం పెడుతున్నాను. ఇక స్టయిలింగ్‌ విషయానికి వస్తే, ప్రతి ఔట్‌ఫిట్‌లో చిన్న చిన్న డీటెయిల్స్‌ ఉండాలి, అప్పుడు లుక్‌ కంప్లీట్‌ ఫీల్‌ వస్తుంది.

సంయుక్తా ముత్యాల వడ్డాణం!
‘పూసల వడ్డాణం’ అంటే పాతకాలపు ఆభరణం అనుకుంటే, పొరపడినట్టే! ఇప్పుడు ఈ ముత్యాల వడ్డాణం ఫ్యాషన్‌  ర్యాంప్‌ మీదే కాదు, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హాట్‌ ఫేవరెట్‌! చిన్న చిన్న పూసలు, ముత్యాలతోనే బంగారు వడ్డాణం కంటే పెద్ద ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. డార్క్‌ కలర్‌ శారీస్‌పై ఇది పర్‌ఫెక్ట్‌ చాయిస్‌! ఇది ఎలిగెన్స్‌కి గ్లామర్‌ కలిపిన కాంబినేషన్‌ . పర్ల్‌ వర్క్‌ బ్లౌజ్‌ ఉంటే, అదనపు ఆభరణాలు ఇక అవసరం కూడా ఉండవు. 

అయితే, ఈ పూసల వడ్డాణం వేసుకునే ముందు హెయిర్‌ స్టయిల్‌ లోబన్‌ లేదా ఆప్‌డో ఉండేలా చూసుకోండి. దానికి తగ్గట్టుగానే చీరను డార్క్‌ కలర్స్‌తో పెయిరప్‌ చేస్తే లుక్‌ మరింత హైలైట్‌ అవుతుంది. ఇయర్‌ రింగ్స్‌ హూప్‌ లేదా స్టేట్‌మెంట్‌ పీస్‌ ఉంటే మోడర్న్‌ వైబ్‌ వస్తుంది. స్మోకీ ఐస్, న్యూడ్‌ లిప్‌ కలర్‌ వంటి మినిమల్‌ మేకప్‌తో క్లాసీ లుక్‌ క్రియేట్‌ చేయవచ్చు. ఇక్కడ సంయుక్త మీనన్‌ ధరించే చీర..బ్రాండ్‌: క్యూబీ ఐక్యూధర: రూ. 45,000, జ్యూలరీ బ్రాండ్‌: సుహానీ పిట్టె, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.  

(చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?)

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)