Breaking News

ఇషా-ఆనంద్‌ లవ్‌, ప్రపోజల్‌ స్టోరీని రివీల్‌ చేసిన పాపులర్‌ సింగర్‌

Published on Tue, 07/15/2025 - 16:10

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల కుమార్తె  ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమల్‌  ప్రేమకథ తాజాగా వెలుగులోకి వచ్చింది.  ప్రముఖ గాయకుడు అమేయా డబ్లీని ఈ లవ్‌బర్డ్స్‌ ప్రేమ, ప్రపోజల్‌, ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌ గురించి కొన్ని విషయాలను తాజాగా వివరించారు. 

ఆనంద్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు, ఆనంద్‌ ఇషాకు మహాబలేశ్వరంలో ప్రపోజ్‌ చేశాడట.   ఈ విషయాన్ని అమేయా ఇలా  వివరించారు. అజయ్ భాయ్ పిరమల్,  స్వాతి జీ పిరమల్ చాలా సంవత్సరాల నుండి తెలుసు.  "రేపు మీరు మహాబలేశ్వర్  రావాలి అని  రాత్రి 11:30 గంటలకు  ఫోన్ చేసారు. కొంతమంది అతిథులు సాయంత్రం మా ఫామ్‌హౌస్‌లో ఉంటారు. వారికోసం  బ్రీఫ్ 'డాన్సింగ్ అండర్ ది స్టార్స్',అనే  థీమ్‌పై ఒక  కచేరీ చేయాలి’ అని అడిగారు.  

ఉదయం సాఫ్ట్ మ్యూజిక్ ,మధ్యాహ్నం ఎనర్జిటిక్ నంబర్లను ప్లే చేయమన్నారు. మరుసటి రోజు, స్వాతి జీ కూడా కాల్‌చేశారు. కోకిలా ఆంటీ, ముఖేష్ భాయ్, నీతా భాబీ , మిగతా అందరూ   ఇంటికి వస్తున్నారని చెప్పారు. ఇది గుజరాతీ ,మార్వాడీ  కుటుంబాల కలయిక కాబట్టి,  బాలీవుడ్ కూడా  పాటలు కూడా ఉండొచ్చుఘూమర్ లాగా అన్నారు.  అన్నట్టు,  వాళ్లు బాలీవుడ్ అభిమానులు, షారుఖ్‌ ఖాన్‌ వాళ్ల ఫ్యావరెట్‌ హీరో’’ అని చెప్పారని తెలిపాడు.


సింగర్‌ : అమేయ డబ్లీ
కానీ  ఈ వేడుకు ఆనంద్‌, ఇషాల ప్రపోజల్‌గురించి తెలియదనీ, వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని లేదా వివాహం చేసుకోబోతున్నారని చెప్పలేదు.  అక్కడికి వెళ్లిన మరుసటి రోజు,ఆనంద్,  ఇషా  ఒక ఆలయంలో ప్రపోజ్ చేశారని అమేయా గుర్తు చేసుకున్నాడు.  

చదవండి: సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు

కాగా ఇషా అంబానీ  ఆనంద్ పిరమల్ 2016 నుంచి  డేటింగ్‌లో ఉండి రెండేళ్ల తరువాత 2018లో వివాహం చేసుకున్నారు.ఇషా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె. 2022లో వీరికి కవలలు పుట్టారు. ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్  అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇషా రిలయన్స్ జియో , రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇదీ చదవండి: అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియడ్ని పెళ్లాడింది!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)