ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణపై పోక్సో కేసు నమోదు
Breaking News
రష్యాను వణికించిన మరో భూకంపం.. సునామీ హెచ్చరిక
కూటమి కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు నమోదు
మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. ‘ఢీ’ కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు, అరెస్ట్!
Operation Akhal: మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శశిథరూర్ కొత్త ట్విస్ట్.. రాహుల్ వ్యాఖ్యలపై వింత సమాధానం!
లోకేశ్.. తప్పుడు ప్రచారం వద్దు, కచ్చితంగా నిలదీస్తాం: పొన్నం
Ind Vs Pak: ‘సైనికుల రక్తం, భారతీయుల కంటే డబ్బే ముఖ్యమా?’
ఐటీ భళీ..ఆరోగ్యం బలి
Gaza: ఆకలి కేకలు.. 48 మంది దుర్మరణం
అడ్డంగా దొరికిన సిట్!
డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ఓటీటీల్లో ఈ సినిమాలు డోంట్ మిస్
ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తి అప్పుడే సాధ్యం
అమెరికా పొమ్మంటోంది... జర్మనీ రమ్మంటోంది!
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్‌వన్!
Published on Fri, 08/01/2025 - 10:33
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్‌వన్! ‘ఏరా బుజ్జికొండా, పిజ్జాలు తింటావా!’ అని తన పక్కన కూర్చున్న సింహాన్ని అడిగింది బామ్మ. ‘నువ్వు తినిపిస్తే ఎందుకు తినను’ అన్నట్లుగా చూసింది సింహం.
‘అయితే తినూ’ అంటూ సింహానికి ఆప్యాయంగా పిజ్జా తినిపిస్తూ తాను కూడా ఒక ముక్క తిన్నది బామ్మ. మటన్ ముక్కలు తినే సింహం పిజ్జా ముక్కలు తినడం ఏమిటి! అడవిలో ఉండాల్సిన సింహం బామ్మ పక్కన పిల్లిలా కూర్చోవడం ఏమిటి!!
ఇది కలియుగ వింత కాదు... ఏఐ (ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన సాంకేతిక వింత. ఈ ఏఐ వీడియోలో ఎక్కడా కృత్రిమత్వం కనబడదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ సింహం– బామ్మ వీడియో వేలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.
(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'.)
#
Tags : 1