Breaking News

పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..

Published on Sun, 02/05/2023 - 10:27

సాక్షి,బళ్లారి: పెళ్లి చేయలేదని, ఆస్తి పంచలేదనే ద్వేషంతో సొంత అన్నను కడతేర్చిన తమ్ముడి ఉదంతం కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా పట్టల చింతగ్రామంలో  బసప్ప కడివాలకు నలుగురు కుమారులు ఉన్నారు. యమునప్ప(40) పెద్ద కొడుకు.  కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని ఒకరికి పెళ్లి చేసి మరొక తమ్ముడికి వివాహం కూడా నిశ్చయం చేశారు.

అయితే తనకు పెళ్లీడు వచ్చినా పెళ్లి సంబంధాలు చూడటం లేదని, పైగా ఆస్తి పంచాలని కోరినా పట్టించుకోలేదని నాలుగో తమ్ముడు మల్లప్ప తన అన్నపై కక్ష పెంచుకున్నాడు.  ఈక్రమంలో అన్నను శనివారం కొడవలితో నరికి హత్య చేశాడు. హనుమసాగర్‌ పోలీసులు వచ్చి యమునప్ప శవాన్ని  పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడు మల్లప్పను అరెస్ట్‌ చేశారు.  

(చదవండి: మంగళూరు అబ్బాయి, నెదర్లాండ్స్‌ అమ్మాయి)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)