Breaking News

TS: డ్రగ్స్‌ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ అరెస్ట్‌

Published on Sun, 08/27/2023 - 09:26

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్‌ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, రాజేందర్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఎస్‌ఐగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. 

వివరాల ప్రకారం.. డ్రగ్స్‌ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ ఆపరేషన్‌లో ఎస్‌ఐ రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో పట్టుబడిన డ్రగ్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఎస్‌ఐ రాజేందర్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్‌ ఇంట్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. కాగా, దాచిపెట్టిన డ్రగ్స్‌ను అమ్ముకోవడానికి ప్లాన్‌ చేసినట్టు విచారణలో తెలిసింది.

గతంలో కూడా రాజేందర్‌ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దీంతో, అధికారులు రాజేందర్‌ను సర్వీస్‌ నుంచి తొలగించారు. అనంతరం.. కోర్టును ఆశ్రయించిన రాజేందర్‌ ఉత్తర్వులపై స్టే తెచ్చకున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రియురాలిని చంపిన ఎన్‌ఆర్‌ఐ.. తర్వాత ఏం జరిగిందంటే?

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి