Breaking News

అక్రమంగా స్పాల నిర్వహణ.. పోలీసుల దాడులు

Published on Mon, 02/07/2022 - 13:01

బనశంకరి: అక్రమంగా నిర్వహిస్తున్న మూడు స్పా కేంద్రాలపై సీసీబీ పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి ఇద్దరిని అరెస్ట్‌చేసి ఇద్దరు విదేశీయులతో పాటు 13 మంది మహిళా సిబ్బందిని రక్షించారు. ఉత్తర భారతదేశానికి చెందిన దేవేందర్, అభిజిత్‌ అనే ఇద్దరు పట్టుబడ్డారు.

ఉద్యోగాల ఆశచూపించి ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు, యువతులను పిలిపించుకుని వారిచే నగరంలోని స్పాల్లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేశారు.

నేపాల్, టర్కీ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, నాగాలాండ్‌కు చెందిన ఇద్దరు, అసోంకు చెందిన ముగ్గురు మహిళలు, ఢిల్లీ మహిళ, పశ్చిమబెంగాల్‌-ముగ్గురు, స్థానికులైన ఇద్దరు మహిళలను సీసీబీ పోలీసులు కాపాడారు. మరికొందరు నిందితులపై హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్, అశోక్‌నగర, మడివాళ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)