బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..
Published on Sun, 01/01/2023 - 11:16
తిరువనంతపురం: నూతన సంవత్సరం వేళ కేరళ మలప్పురంలోని తిరూర్‌లో విషాదం జరిగింది. టూర్‌కు వెళ్లి తిరిగివస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఆదివారం ఉదయం 1:15 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో 40 మంది గాయపడ్డారు.
అయితే కొండ ప్రాంతంలో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్‌కు లేకపోవడం కారణంగా బస్సు నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణం కూడా సరైన ప్లాన్ లేకుండా జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైంది.
చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
#
Tags : 1