Breaking News

HYD: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కొత్త కోణం.. ఐటీ ఉద్యోగి రుత్విక్‌..

Published on Thu, 01/25/2024 - 12:00

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో చోటుచేసుకున్న హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడైన ఐటీ ఉద్యోగి రుత్విక్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో తారక్‌రామ్‌ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు. కాగా, ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ఐటీ ఉద్యోగి రుత్విక్‌ రెడ్డి కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే, రుత్విక్‌ రెడ్డి ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందాడు. 

ఈ క్రమంలో తాను పనిచేస్తున్న ఆఫీసును ఫ్రెండ్‌ చూపిస్తానంటూ వారిని తీసుకుని మాదాపూర్‌కు వెళ్లాడు. అనంతరం, ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌లో ఫుల్‌గా మద్యం సేవించారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్‌లోనే ఫుల్‌గా మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం, ఆఫీసును చూసి తిరిగి వస్తున్నా క్రమంలో మద్యం మత్తులో కారును అతి వేగంతో డ్రైవ్‌ చేశాడు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో బైక్‌పై వెళ్తున్న తారక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తారక్‌ మృతిచెందాడు. 
 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)