Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
ధర్మశాలలో ర్యాగింగ్ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి
సౌతాఫ్రికా సెలెక్టర్ల సంచలన నిర్ణయం
సిద్ధార్థ భయ్యా ఇక లేరు.. ప్రముఖుల దిగ్భ్రాంతి
TG: కాల్వలో స్కూల్ బస్సు బోల్తా..
‘మాటలే కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదు’
ఎల్ఐసీకి రూ. 11, 500 కోట్లు నష్టం, ఎందుకో తెలుసా?
దుబాయ్‌లో గ్రాండ్‌గా తల్లి బర్త్‌డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్
‘యాషెస్’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ ప్లేయింగ్ XII
ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
అర్జున్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్.. అచ్చం సచిన్‌లాగే!
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కోనసీమ కలెక్టర్ మహేష్‌కు తప్పిన ప్రమాదం
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌కు షాక్.. కేసు నమోదు
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
Published on Sat, 03/25/2023 - 17:35
హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడలోని కందిగూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషాద ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిని సతీష్, వేద, నిషికేత్, నిహాల్‌లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్య కారణాలతో ఆ సాష్ట్‌వేర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
#
Tags : 1