Breaking News

HYD: యువతితో ప్రేమ వివాహం, గొడవలు.. జిమ్‌ ట్రైనర్‌ ఆత్మహత్య

Published on Sat, 01/21/2023 - 11:58

సాక్షి, హైదరాబాద్‌: ఓ జిమ్‌ ట్రైనర్‌ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ ప్రభాకర్‌  తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌గౌడ్‌ కుమారుడు రాకేష్‌గౌడ్‌(27) విద్యానగర్‌లో జిమ్‌ట్రైనర్‌. కాగా గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వివాహాం చేసుకున్నాడు. ఇద్దరి మద్య విభేదాలు తలెత్తడంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నెల 12న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా  వెళ్లిపోయాడు.

దీంతో తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మొదటగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. శుక్రవారం తిరిగొచ్చిన రాకేష్‌ ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)