Breaking News

జూబ్లీహిల్స్‌లో అదుపుతప్పిన బీఎండబ్ల్యూ.. 3 రోజుల కిందటే కొనుగోలు

Published on Mon, 12/13/2021 - 21:11

సక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో బీఎండబ్ల్యూ కారు అదుపుత‌ప్పింది. జూబ్లీహిల్స్ నుంచి ఫిలింన‌గ‌ర్ రామానాయుడు స్టూడియో మీదుగా బీఎండబ్ల్యూ కారు అతి వేగంగా ప్ర‌యాణిస్తుంది. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియో వ‌ద్ద ఉన్న మూల‌మ‌లుపు వ‌ద్ద ఒక్క‌సారిగా కారు బొల్తా కొట్టింది. కారు దీంతో రోడ్డు మ‌ధ్య‌లో ఉన్న డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులోని నాలుగు బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ముందుభాగం బాగా దెబ్బతింది.
చదవండి: సైబర్‌ మోసాలకు గురయ్యారా.. ఈ నంబర్‌కు కాల్‌ చేయండి!

కాగా ఈ ప్రమాదంలో కారు న‌డుపుతున్న అర్మ‌న్‌కు గాయాల‌వ్వ‌గా అత‌న్ని స్థానికులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా కారు మూడు రోజుల కింద‌టే కొనుగోలు చేసిన‌ట్లు గుర్తించారు. కేవ‌లం 947 కిలో మీట‌ర్ల దూర‌మే ఈ కారు తిరిగింది. ప్ర‌మాదం నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు అక్క‌డికి చేరుకొని ట్రాఫ‌క్‌ను క్లియ‌ర్ చేశారు.
చదవండి: పంజాగుట్ట: మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌

Videos

మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్

సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం

నా దారి దొంగదారి !

లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు

మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

Photos

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)