Breaking News

రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి!

Published on Mon, 05/22/2023 - 21:30

ఆర్‌బీఐ రూ. 2000 నోట్ల‌ను చ‌లామ‌ణి నుంచి ఉప‌సంహ‌రించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా నోట్లను వదిలించేందుకు ప్రజలు రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క‍్రమంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు 72 శాతం క్యాష్‌ ఆన్‌ డెలివరీలు (సీవోడీ) వచ్చినట్లు తెలిపింది. సీవోడీ వినియోగించుకున్న కష్టమర్లు తమకు రూ.2,000 నోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.  (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?)

ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న 2000 నోట్ల‌ను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30లోగా డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవ‌చ్చ‌ని ఆర్‌బీఐ సూచింది. ఆర్‌బీఐ ప్ర‌క‌ట‌న నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు రూ. 2000 నోట్ల‌ను వ‌దిలించుకునేందుకు పెట్రోల్‌ బంకులకు బారులు తీరారు. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్‌!)

ఈ కామర్స్‌ సైట్లలో షాపింగ్‌ చేస్తున్నారు. గోల్డ్‌ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. పెట్రోల్ బంకులకు, బంగారం షాపుల‌కు, బారులుతీరారు. వెరసీ 11 వారాలలో తొలిసారి దేశంలో బంగారం అమ్మకాలు భారీ ఎత్తున జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.  

చదవండి👉 అ‍య్యో పాపం! ఐటీ ఉద్యోగులు.. అత్యంత చెత్త సంవత్సరంగా 2023!

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)