Breaking News

ఎక్స్(ట్విటర్)లో మరో అప్డేట్? ఎలాన్ మస్క్ కొత్త వ్యూహం!

Published on Tue, 09/19/2023 - 11:17

ట్విటర్ సంస్థ 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నెన్నో అప్డేట్స్ పొందిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల ట్విటర్ 'ఎక్స్'గా మారింది. కాగా ఇప్పుడు ఇందులో వినియోగదారులు ఒక్క పోస్ట్ చేసినా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి 'బెంజమిన్ నేతన్యాహూ' (Benjamin Netanyahu)తో జరిగిన ఒక చర్చలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ఇప్పటికి 'ఎక్స్'కి 550 మిలియన్ యూజర్లు ఉన్నారని, వారందరూ ఈ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగిస్తున్నట్లు.. ప్రతి రోజు 100 నుంచి 200 మిలియన్స్ పోస్టులు చేస్తున్నట్లు వెల్లడించాడు.

రానున్న రోజులు 'ఎక్స్'లో పోస్ట్ చేయాలనంటే కొంత డబ్బు చెల్లించే విధంగా మార్పులు తీసుకురానున్నట్లు మస్క్ తెలిపాడు. ఇది బాట్స్ సమస్యకు మంచి పరిష్కారమని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, చార్జెస్ ఎలా ఉంటాయనే వివరాలు వెలువడలేదు. బహుశా ఇది తక్కువ మొత్తంలో ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

గత కొన్ని రోజులుగా ట్విటర్ ఆదాయం బాగా తగ్గిపోయినట్లు వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. యాడ్ సేల్స్ కూడా దాదాపు 50 శాతం తగ్గినట్లు కూడా తెలిసింది. ఇవన్నీ పరిష్కరించుకోవడానికి ఏదైనా కొత్త మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగానే పోస్టుకి డబ్బు వసూలు చేయాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)