Breaking News

ట్విటర్‌ బ్లూటిక్‌ లేదా మీకు, అయితే ఈ వార్త  మీకోసమే!

Published on Tue, 06/13/2023 - 16:27

న్యూఢిల్లీ: నాన్‌ వెరిఫైడ్‌ ట్విటర్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌ డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి  చూస్తోంది. బ్లూ టిక్‌ లేని యూజర్ల మెసేజ్‌లకు ఇకపై  పరిమితిని విధించనున్నారు. 

ఒకే రోజులో డైరెక్ట్ మెసేజ్‌పై లిమిట్‌ విధించేందుకు ట్విటర్‌ యోచిస్తోంది.  ఈ పరిమితి దాటిన తరువాత మరిన్ని మెసేజ్‌లను సెండ్‌ చేసేందుకు వెరిఫై చేసుకోండి అనే మెసేజ్‌ దర్శనమివ్వనుంది. లీకర్ అలెశాండ్రో పలుజ్జీ ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. రోజుకి ఒక నాన్‌వెరిఫైడ్‌ యూజర్‌ సెండ్‌ చేసే  డైరెక్ట్‌ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రణాళికలు సిద్ధం  చేస్తోందన్నారు.  (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్‌ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?)

లీకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, పరిమితిని చేరుకున్న తర్వాత, నాన్-ట్విటర్ బ్లూ వినియోగదారులు "మరిన్ని సందేశాలపంపానుకుంటే వెరిఫై చేసుకోండి  అనే సందేశాన్ని  రానుంది. అంతే కాదు ఈ పరిమితి రోజుకు 500 DMలు అని,  ఇది అమల్లోకి వచ్చార ఈ పరిమితి తగ్గుతుందని కూడా ఆయన భావించారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్‌ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్‌ ట్వీట్‌)

కాగా ట్విటర్‌లో కంటెంట్‌ క్రియేటర్‌లకు వారి రిప్లయ్స్‌లో వచ్చిన ప్రకటనల ఆధారంగా త్వరలో చెల్లింపులను ప్రారంభిస్తుందని ట్విటర్‌  అధినేత  ఎలాన్‌  మస్క్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)