త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన
Breaking News
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధను నడిపిస్తున్న టాప్ 10 అధినేతలు
Published on Mon, 09/08/2025 - 15:11
కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇందులో సర్వీసులు అందించే కంపెనీల అధినేతల ఆదాయం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం.. ఏఐలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీల అధినేతల నెట్వర్త్ ఎంత ఉందో.. వారు ఏయే అంశాల్లో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నారో కింద తెలియజేశాం.
| పేరు | పాత్ర | నికర విలువ (2025) | ప్రధానంగా సర్వీసులు అందించే విభాగం |
|---|---|---|---|
| మార్క్ జుకర్బర్గ్ | సీఈఓ, మెటా | 221.2 బి.డాలర్లు | సోషల్ ప్లాట్ఫామ్లు, మెటావర్స్ ఏఐ |
| ఎలాన్ మస్క్ | వ్యవస్థాపకుడు ఎక్స్ఏఐ | 400 బి.డాలర్లు | సోషల్ ప్లాట్ఫామ్ |
| జెన్సెన్ హువాంగ్ | సీఈఓ, ఎన్వీడియా | 150 బి.డాలర్లు | ఏఐ జీపీయూలు |
| దరియో అమోదీ | సీఈఓ, ఆంత్రోపిక్ | 3.7 బి.డాలర్లు | అలైన్ AI సిస్టమ్లు |
| మాథ్యూ ప్రిన్స్ | సీఈఓ, క్లౌడ్ఫేర్ | 5.5 బి.డాలర్లు | ఏఐ రెగ్యులేషన్, కంటెంట్ ప్రొటెక్షన్ |
| శామ్ ఆల్ట్మన్ | సీఈఓ, ఓపెన్ఏఐ | 1.2 బి.డాలర్లు | గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రా |
| ఆండీ జాస్సీ | సీఈఓ, అమెజాన్ | 500 మి.డాలర్లు | రిటైల్, క్లౌడ్, రోబోటిక్స్ ఏఐ |
| ఫిడ్జీ సిమో | సీఈఓ, ఓపెన్ఏఐ అప్లికేషన్స్ | 70.75 మి.డాలర్లు | ఏఐ ఉత్పత్తుల స్కేలింగ్ |
| అల్లీ కె.మిల్లర్ | సీఈఓ, ఓపెన్ మెషిన్ | 36 మి.డాలర్లు | యాక్సెసబుల్ ఏఐ టూల్స్ |
| ఎస్.రవి కుమార్ | సీఈఓ, కాగ్నిజెంట్ | రూ.898.9 కోట్లు (108 మి.డాలర్లు) | జనరేటివ్ ఏఐ |
ఇదీ చదవండి: హైదరాబాద్లో 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే..
#
Tags : 1