Breaking News

సాక్షి మనీ మంత్రా: ఐటీ జోరు, రికార్డుల హోరు

Published on Fri, 07/14/2023 - 15:33

Today Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి.రోజంతా పాజిటివ్‌గా కదలాడిన సూచీలు వారాంతంలో  కూడా రికార్డు స్థాయిలను టచ్‌ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.  సెన్సెక్స్‌ 502 పాయింట్లు ఎగిసి  66,061 వద్ద, నిఫ్టీ 151  పాయింట్ల లాభంతో  19,564  వద్ద స్థిరపడ్డాయి. 

విశేషాలు 
♦ గత రికార్డు గరిష్ట స్థాయి 19,567ను అధిగమించిన నిఫ్టీ 19,570 వద్ద సరికొత్త రికార్డును తాకింది
♦ సెన్సెక్స్  66159.79 రికార్డు స్థాయిని టచ్‌ చేసింది
♦ ముఖ్యంగా ఐటీ ఇండెక్స్‌ ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. 
♦ గత రెండు సెషన్లలో దాదాపు 2,000 పాయింట్లు లాభపడింది
♦ టీసీఎస్, టెక్‌ మహీంద్ర ఇన్ఫోసిస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్‌   టాప్‌ గెయినర్స్‌
♦ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎం అండ్‌ ఎం, పవర్‌ గ్రిడ్‌, డా.రెడ్డీస్‌, టైటన్‌, రిలయన్స్‌   టాప్‌ లూజర్స్‌గా  నిలిచాయి. 

రూపాయి: డాలరు మారకంలో  దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా  ముగిసింది. గత ముగింపు 82.07తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 10 పైసలు తగ్గి 82.17 వద్ద ముగిసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)