Breaking News

ఆటలోనే కాదు.. సంపదలోనూ తిలక్‌వర్మ భేష్‌

Published on Mon, 09/29/2025 - 14:17

భారత్‌ నిన్న జరిగిన ఆసియా కప్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో ఘన విజయ సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేసి టైటిల్‌ గెలిచేందుకు కృషి చేశారు. క్రీడా రంగంలో ఆయన విజయాలు ఎంతగానో ప్రశంసించదగినవి. అదే సమయంలో బిజినెస్‌ కోణంలో కూడా ఆయన ఎదుగుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో తిలక్‌ వర్మ లైఫ్‌స్టైల్‌, కార్లు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్ల గురించి తెలుసుకుందాం.

లగ్జరీ కార్లు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు..

తిలక్‌ వర్మ వద్ద మెర్సిడెజ్‌ జెంజ్‌ ఎక్స్‌-క్లాస్‌ మోడల్‌ ఉంది. దీని ధర సుమారు రూ.1.7 కోట్లుగా ఉంది. దాంతోపాటు బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కారు కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.1.8 కోట్లు. ఇటీవల తన తల్లిదండ్రులకు మహీంద్రా థార్‌ మోడల్‌ కారును బహుమతిగా ఇచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ద్వారా ఈయన నెలవారీ ఆదాయం రూ.20–25 లక్షలుగా ఉందని అంచనా. 2025 ఐపీఎల్‌ వేలంలో రూ.8 కోట్లు సమకూరాయి. వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.40–50 లక్షలుగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఈయనకు 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదీ చదవండి: స్విస్‌ వాచ్‌లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపు

ఎండార్స్‌ చేస్తున్న బ్రాండ్లు (2025)

  • బిగ్‌బాస్కెట్‌

  • బాంబే షర్ట్‌ కంపెనీ

  • బూస్ట్‌ ఎనర్జీ

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)