5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం
Breaking News
స్వల్పంగా పెరిగిన స్టాక్ మార్కెట్ సూచీలు
Published on Thu, 11/12/2026 - 09:27
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 25,294 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 142 పాయింట్లు పుంజుకొని 81,997 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 91.75 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.9 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.31 శాతం పెరిగింది.
నాస్డాక్ 1.6 శాతం పుంజుకుంది.
Today Nifty position 12-11-2026(time: 09:22 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1