భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
Published on Tue, 09/01/2026 - 09:29
సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయ 9:20 గంటలకు సెన్సెక్స్ 77.35 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 76,879.92 వద్ద, నిఫ్టీ 40.40 పాయింట్లు లేదా 0.17 శాతం నష్టంతో 24,040.00 వద్ద నిలిచాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1