Breaking News

Stock Market: నష్టాలే.. ఐటీ షేర్లు ఢమాల్‌

Published on Wed, 09/09/2026 - 16:15

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలలో ముగిశాయి. పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ బ్యారెల్ కు 100 డాలర్లను తాకడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు ప్రభావితమయ్యాయి. మూడవ రోజు కూడా క్షీణించాయి. సెన్సెక్స్ 813.35 పాయింట్లు లేదా 1.08 శాతం క్షీణించి 74,764.23 వద్ద, నిఫ్టీ 203.60 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 23,431.50 వద్ద ముగిసింది.

ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా స్టాక్‌లు నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.51 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.48 శాతం తగ్గాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించి 3 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ కూడా తక్కువ పనితీరు కనబరిచింది. నిఫ్టీ మెటల్ మాత్రం అవుట్ పెర్ఫార్మ్ చేసింది.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)