Breaking News

Stock Market: ఆదుకున్న బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్

Published on Wed, 06/03/2026 - 16:00

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ పతనాలను అధిగమించి స్వల్ప నష్టాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ 560, సెన్సెక్స్ సూచీలు రోజు కనిష్ట స్థాయి నుండి గణనీయమైన మొత్తంలో నష్టాలను అధిగమించాయి. నిఫ్టీ 77.95 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 23,405.60 వద్ద, సెన్సెక్స్ 303.67 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 74,346.17 వద్ద ముగిసింది.
 
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో టీసీఎస్, టెక్ ఎం, హెచ్ సీఎల్ టెక్ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.42 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.11 శాతం నష్టపోయాయి. 

రంగాల వారీగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఐటీ 6 శాతానికి పైగా ఇంట్రాడే నష్టంతో అత్యంత చెత్త పనితీరు కనబరిచించింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)