Breaking News

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published on Thu, 11/13/2025 - 15:45

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.01 శాతం లేదా 12.16 పాయింట్లు పెరిగి 84,478.67 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ సూచీ కూడా 0.01 శాతం లేదా 3.35 పాయింట్లు పెరిగి 25,879.15 వద్ద ముగిసింది.

బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్లుగా ఉండగా, ఎటర్నల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ), ఎంఅండ్ఎం ప్రధానంగా వెనుకబడినవాటిలో ఉన్నాయి. అదేవిధంగా, ఎన్ఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇండిగో టాప్ గెయినర్లుగా ఉండగా, ఎటర్నల్, టీఎంసీవీ, ఎంఅండ్ఎం టాప్ లూజర్లలో ఉన్నాయి.

ఇక విస్తృత సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.35 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.37 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా నిఫ్టీ మెటల్, ఫార్మా, రియల్టీ వరుసగా 0.44 శాతం, 0.41 శాతం, 0.42 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.68 శాతం నష్టపోయింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)