YSRCPలోకి భారీగా చేరికలు..
Breaking News
మిస్సిస్సిప్పి నదిలో భయానకం.. క్రూయిజ్ నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్
చెప్పుతో కొట్టుకోవాల్సిందే!
పాదరసంలా పడిపోయిన పసిడి, వెండి ధరలు
విజయ్ ప్రభుత్వ తీరుపై అన్నామలై ఆగ్రహం
ప్రాణాల కోసం వేలాది మంది చిన్నారుల పోరాటం..!!
ఏకంగా ఒక కోటను సొంతం చేసుకున్న జుకర్‌బర్గ్ దంపతులు
బీజేపీ వైఖరి నియంతల వైఖరిలా ఉంది: సీఎం రేవంత్
రైల్వే టికెట్ రిజర్వేషన్లో కీలక మార్పులు రాబోతున్నాయా?
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది విద్యార్థుల మృతి
ఏపీలో ప్రజాస్వామ్యమే అంతమైపోయిందా?
చంద్రబాబు సొంత జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు: కల్పలతారెడ్డి
హువాంగ్ రాజీనామా : అనూహ్య పరిణామం, బోర్డు అంగీకరిస్తుందా?
కివీస్‌తో నాలుగో వన్డే.. టీమిండియా అతి భారీ ఓటమి
‘మెట్రో పింక్ లైన్’ను ప్రారంభించిన ప్రధాని, కర్ణాటక సీఎంతో మెట్రో రైడ్
ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతి దిగ్గజాలు
తమిళనాడు వీరమణి కేసులో ట్విస్ట్.. పోలీసులకే షాకిచ్చిన సిట్
నా ఫోన్‌ను మోదీ ట్యాప్ చేస్తున్నారు..
AP: తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
భూములు అమ్మడమే ప్రభుత్వ పనా?: హరీష్‌రావు
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సన్నాహాలు?
స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్..
Published on Fri, 11/13/2026 - 15:52
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ముగిశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్స్, రియల్టీ, మెటల్ షేర్లు ఒత్తిడితో బెంచ్ మార్క్ సూచీల మూడు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 318.56 పాయింట్లు లేదా 0.39 శాతం క్షీణించి 81,592.45 వద్ద, నిఫ్టీ 155.05 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 25,144.30 వద్ద ముగిసింది.
శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.24 శాతం, 0.26 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ సిమెంట్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ మీడియా కాస్త తక్కువ నష్టాలతో పర్వాలేదనిపించింది.
#
Tags : 1