అజిత్ దోవల్ తో మోదీ భేటీ.. టెర్రరిస్టులకు బిగ్ వార్నింగ్
Breaking News
చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్
నెల్లూరు: వ్యాపారులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ముగ్గురి మృతి
నిఠారీ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ పేలుడు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
ఢిల్లీ పేలుడు ఘటన.. ఇద్దరి అరెస్ట్
ఢిల్లీ పేలుళ్లు.. అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
సూర్యాపేట: క్షణం ఆలస్యమైనా ఆ 43 మంది మృత్యుఒడిలోకే..
తలొగ్గిన ట్రంప్.. ‘భారత్‌తో న్యాయమైన ఒప్పందం’
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రవాదుల పనే!
Jubilee Hills By Election Updates: మందకొడిగా జూబ్లీహిల్స్ పోలింగ్
ఢిల్లీలో బ్లాస్ట్.. 9 మంది దుర్మరణం
నేడు బిహార్‌లో రెండో దశ పోలింగ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
భారీ ఉగ్రకుట్ర భగ్నం
టోల్ వసూలు దేనికి? ప్రాణాలు తీయడానికా?: సుప్రీం
హైదరాబాద్‌లో స్టారెజ్ ఇన్నోవేషన్ హబ్
Published on Tue, 11/11/2025 - 04:26
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టూడెంట్ హౌసింగ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ స్టారెజ్ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించింది. తాజాగా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ని ప్రారంభించింది. ఏఐ, డేటా ఇంటెలిజెన్స్ ధారిత ఆవిష్కరణలపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుందని సంస్థ చైర్మన్ ట్రావిస్ నైప్ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 40కి పైగా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 200 పైచిలుకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఆ్రస్టేలియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టారెజ్.. అమెరికా, కెనడా తదితర దేశాల్లో 1,100 పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది.
#
Tags : 1