Breaking News

షార్ట్‌ కవరింగ్‌, నష్టాల నుంచి సూచీల రికవరీ

Published on Mon, 01/30/2023 - 14:42

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుస  నష్టాల నుంచి షార్ట్‌ కవరింగ్‌  కారణంగా కాస్త రికవరీ సాధించాయి. ముఖ్యంగా అదానీ కంపెనికి చెందిన  కొన్ని షేర్లతోపాటు, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి.  అయితే  ఐటీ షేర్లు  లాభ పడుతున్నాయి.  ప్రస్తుతం 46 పాయింట్ల నష్టంతో 17557 వద్ద నిఫ్టీ, 113 పాయింట్ల నష్టంతో  సెన్సెక్స్‌ 59193 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  

బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ ఎంటర్‌  ప్రైజెస్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌ లాభపడుతున్నాయి. 
ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, పవర్‌ గ్రిడ్‌; జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ఆటో, హెచ్‌ యూఎల్‌ నష్టపోతున్నాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)