Breaking News

అదిరిపోయే రంగులో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23.. ధర ఎంతంటే..

Published on Mon, 05/15/2023 - 16:44

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది.  లైమ్ కలర్ వేరియంట్‌ మే 16 నుంచి భారత్‌లో అమ్మకానికి వస్తోంది.  గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! 

ధర, ఆఫర్‌లు
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 కొత్త లైమ్‌ కలర్ వేరియంట్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా  8/256 జీబీ వేరియంట్‌ ధర రూ. 79,999. ఈ  కొత్త కలర్ వేరియంట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రధాన రిటైల్ స్టోర్‌లలో లభిస్తుంది.

గెలాక్సీ ఎస్‌23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సీడీ లేదా బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో  గెలాక్సీ ఎస్‌23 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్‌గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సీడీ పేపర్ ఫైనాన్స్‌తో కలపవచ్చు. 

అప్‌గ్రేడ్ బోనస్‌ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలపడం మరో ఆప్షన్‌. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్‌ రూ. 61,999లకు,  8/256 జీబీ మోడల్‌ ధర రూ.66,999లకు  తగ్గుతుంది.  ఈ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా  ఎంచుకోవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • గేమ్ మోడ్‌లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్
  • రియర్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా 
  • సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్‌ కెమెరా 
  • 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్‌
  • 8జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)