Breaking News

ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్‌ లిస్టింగ్‌

Published on Sat, 10/25/2025 - 08:27

ఏఐ ఆధారిత గవర్నెన్స్, ఎంటర్‌ప్రైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్లు అందించే ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్‌ తాజాగా బీఎస్‌ఈలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో కంపెనీ ఎండీ, సీఈవో రాజా శ్రీనివాస్‌ నందిగామ్‌ షేరు ఓపెనింగ్‌ బెల్‌ మోగించారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ రివర్స్‌ మెర్జర్‌ ద్వారా బీఎస్‌ఈ మెయిన్‌ బోర్డులో లిస్టయ్యింది.

జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించడంతో ఆర్‌ఎన్‌ఐటీ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ 2023లో ఆటోపాల్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమైంది. విలీనం తదుపరి కంపెనీ ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్‌గా రూపాంతరం చెందింది. షేర్ల మార్పిడి తదుపరి తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈలో లిస్టయ్యింది. మల్టీమోడల్‌ ఏఐ, ఇంటిగ్రేటింగ్‌ టెక్ట్స్, వాయిస్, విజన్‌ అనలిటిక్స్‌పై ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా గవర్నెన్స్, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్లలో పటిష్ట నిర్ణయాలకు వీలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)