Breaking News

జియో రీచార్జ్‌: 28 రోజుల ప్లాన్.. 42జీబీ డేటా!

Published on Sat, 10/10/2026 - 18:34

సాధారణంగా.. మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అదనంగా ఏమైనా ప్రయోజనాలు లభిస్తాయా?, అని చాలామంది చూస్తుంటారు. అలాంటి వారి కోసం దేశీయ టెలికాం దిగ్గజం.. రిలయన్స్ జియో అందిస్తున్న రూ.299 రీఛార్జ్ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

జియో అందించే.. రూ.299 రీఛార్జ్‌ ద్వారా 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా పొందవచ్చు. అదనంగా జియోటీవీ, జియోఏఐక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.

రోజువారీ డేటా పూర్తయిన తరువాత.. ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా వీడియోలు చూసేవారు, రోజంతా ఇంటర్నెట్ ఉపయోగించేవారు తమ డేటా అవసరాలను బట్టి ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

సాధారణంగా మొబైల్ రీఛార్జ్‌తో పాటు AI సేవలను కూడా ఉపయోగించాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు జెమిని వంటి ఏఐ టూల్స్‌ను తమ రోజువారీ పనుల్లో ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సాయం.. సివిల్ సర్వీసెస్‌లో విజయం!

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)