Breaking News

‘బై నౌ-పే లేటర్’ బంద్‌.. ఆర్బీఐ ఆదేశాలు

Published on Mon, 09/29/2025 - 17:29

బెంగళూరుకు చెందిన బై-నౌ-పే-లేటర్ (BNPL) సంస్థ సింపుల్‌ (Simpl) తక్షణమే తన చెల్లింపు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ (RBI)ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా సంస్థ సుమారు 26,000 మంది వ్యాపారులతో ఒప్పందాలు చేసుకునిబై-నౌ-పే-లేటర్పేరుతో రుణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారం, స్పష్టమైన అనుమతి లేకుండా ఏ కంపెనీ కూడా అటువంటి వ్యవస్థను ఆపరేట్ చేయడానికి వీల్లేదని ఆర్బీఐ చెబుతోంది.

డిజిటల్ క్రెడిట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలోబై-నౌ-పే-లేటర్’ స్కీములు ఇటీవల బాగా విస్తరించాయి. తక్షణ క్రెడిట్ లైన్లతో వినియోగదారులను, వ్యాపారులను ఈ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అసురక్షిత రుణాలు, బలహీనమైన పర్యవేక్షణ, పేలవమైన వినియోగదారుల రక్షణ వంటి ఆందోళనలతో ఆర్బీఐ 2022లోనే బీఎన్పీఎల్సంస్థలను అప్పు తీసుకున్న డబ్బుతో ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలను టాప్ అప్ చేయకుండా నిలిపివేసింది.

వన్ సిగ్మా టెక్నాలజీస్ నిర్వహిస్తున్న సింపుల్ గతంలో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి వచ్చింది. 100 శాతం ఆటోమేటిక్ ఎఫ్డీఐ ఆమోదానికి అర్హత కలిగిన ఐటీ సర్వీసెస్ గా తన వ్యాపారాన్ని వర్గీకరించడం ద్వారా కంపెనీకి రూ .913 కోట్లు తెచ్చుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు