Breaking News

కొత్త యాడ్‌లో రచ్చ చేసిన సమంతా.. వీడియో వైరల్

Published on Fri, 04/28/2023 - 07:36

హైదరాబాద్‌: ప్రముఖ శీతలపానీయాల కంపెనీ పెప్సీ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతా రుతు ప్రభును నియమించుకుంది. ‘రైజ్‌ అప్, బేబీ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం గురించి పెప్సీ కోలా లీడ్‌ సౌమ్యా రాథోర్‌ మాట్లాడుతూ.. ‘‘పెప్సీ ఎప్పుడూ కూడా యువతరాన్ని ప్రతిబింబించేలా కృషి చేస్తుంది. 

మా తాజా ప్రచారంలో భారత మహిళల సాధికారతపై దృష్టి ఉంటుంది. వారి అచంచలమైన ఆత్మవిశ్వాసం, నమ్మకానికి ప్రతిబింబించే విధంగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. మహిళలు సమాజం కల్పించిన మూస ధోరణిని వీడి, తమ హృదయాలనే అనుసరించాలనేది తాను పూర్తిగా నమ్ముతానని సమంతా రుతు ప్రభు పేర్కొన్నారు. మహిళల స్ఫూర్తిని చూపించే పెప్సీ ప్రచారం తనకు ప్రత్యేకమన్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)