Breaking News

విడుదల కానున్న ఒప్పో ఎఫ్‌ 23 ప్రో 5జీ.. ఫోన్‌ ధర ఎంతంటే?

Published on Fri, 04/28/2023 - 21:38

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్‌లో ఒప్పో ఎఫ్‌ 23 ప్రో 5జీ ఫోన్‌ను లాంచ్‌  చేయనున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ఒప్పో ఎఫ్‌ 21 ప్రో 5జీ ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

ఇక ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12-బేస్డ్ క‌లర్ ఓఎస్ 12 యూఐ వ‌ర్ష‌న్‌తో ప‌ని చేస్తుంది. క్వాల్క్‌మ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ఎస్‌ఓఎస్‌, 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ యూనిట్స్‌తో మిడ్‌ రేంజ్‌లో ఉండనుంది. 

ధర ఎంతంటే 
పలు నివేదికల ప్రకారం.. ఒప్పో ఎఫ్‌ 23 ప్రో 5జీ ఫోన్‌ మే 15న భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ ధర రూ.25 వేల నుంచి రూ.26వేల మధ్యలో ఉండనుంది. హ్యాండ్‌సెట్ స్టోరేజీ, కలర్‌ వేరియంట్‌ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
ఒప్పో ఎఫ్‌ 23 ప్రో 5జీ, 580 నిట్‌ల బ్రైట్‌నెస్, 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ 5జీ, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ఎస్‌ఓఎస్‌తో వచ్చిన చిప్‌సెట్‌తో రానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్సార్‌, రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్లు, 40 ఎక్స్ మైక్రోస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం ఫ్రంట్‌లో 32 మెగా పిక్సెల్ సెన్సార్‌తో రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

చదవండి👉 ‘వావ్‌’ ​కొత్త ఫోన్‌ అదిరింది.. ధర ఎంతంటే?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)