Breaking News

సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న భవిష్ అగర్వాల్ ట్వీట్!

Published on Tue, 07/11/2023 - 17:06

Bhavish Aggarwal Tweet: దేశీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) గురించి, ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే భారతీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న సంస్థగా పేరుపొందింది. అయితే ఇటీవల భవిష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలోని కొన్ని కంపెనీలు పరాయి దేశాలకు చెందిన సంస్థల వాహనాలను ఎందుకు తయారు చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని, మేము పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తామంటూ ట్వీట్ చేసాడు. ఇది హీరో మోటోకార్ప్ & బజాజ్ ఆటో కంపెనీలను దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేసినట్లు చాలామంది భావిస్తున్నారు.

(ఇదీ చదవండి: దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - కారణం ఇదే అంటున్న ఐటీ శాఖ!)

ఇటీవల హీరో మోటోకార్ప్ కంపెనీ అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్‌సన్‌లో కలిసి ఎక్స్440 బైకుని రూ. 2.29 లక్షలకు లాంచ్ చేసింది. అదే సమయంలో బజాజ్ ఆటో ట్రైయంఫ్ కంపెనీతో కలిసి స్పీడ్ 400 మోటార్ సైకిల్ రూ. 2.33 లక్షలకు విడుదల చేసింది. ఈ కంపెనీలను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేసినట్లు కొంతమంది భావిస్తున్నారు. దీని పైన సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి