Breaking News

Today StockMarket Update భారీ నష్టాలు, 17750 దిగువకు నిఫ్టీ

Published on Mon, 02/06/2023 - 10:45

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే నస్టాల్లోకి జారుకున్నాయి. ఓపెనింగ్‌లో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ తరువాత నెగిటివ్‌గా మారాయి. లాభనష్టాల ఊగిసలాటల మధ్య సెన్సెక్స్‌  ఏకంగా 424  పాయింట్ల నష్టంతో 60417వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 17720 వద్ద కొనసాగు తున్నాయి. తద్వారా నిఫ్టీ కీలకమైన 17750 మార్క్‌ను కోల్పోయింది.  ముఖ్యంగా ఐటీ, మెటల్ నష్టాలు ప్రభావవితం చేస్తున్నాయి.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, హీరో  మోటో, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంకు, అదానీ పోర్ట్ప్‌ ఎక్కువగా లాభపడుతుండగా, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌,  దివీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో భారీగా నష్టపోతున్నాయి.  మరోవైపు ఎల్‌ఐసి, అదానీ ట్రాన్స్‌మిషన్, టాటా స్టీల్ ఈ రోజు ఫలితాలను ప్రకటించనున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాల్లోఉంది. 73 పైసలు కుప్పకూలి 82.43 స్థాయికి రూపాయి పడిపోయింది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)