Breaking News

మహీంద్రా థార్‌ దెబ్బకి రెండు ముక్కలైన ట్రాక్టర్‌? వైరల్‌ వీడియో

Published on Wed, 06/14/2023 - 12:31

మహీంద్రా పాపులర్‌  వెహికల్‌ అనగానే  ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా థార్.  ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, డిజైన్‌, రగ్గడ్‌ లుక్స్‌తో  దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌ స్టయిల్‌ ఎస్‌యూవీగా పేరొందింది.అయితే థార్‌కు సంబంధించిన ఒకవీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.  (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

థార్‌ ఢీకొనడం వల్ల ట్రాక్టర్‌ను రెండు భాగాలుగా విడిపోవడం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. యూట్యూబర్‌ ప్రతీక్ సింగ్ తన  ఛానెల్‌లో షేర్‌ చేసిన వీడియో ప్రకారంప్రమాదానికి గురైన తర్వాత ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోవడం, అలాగే రోడ్డు పక్కన  దెబ్బతిన్న మహీంద్రా థార్ ఎస్‌యూవీ కనిపిస్తుంది. గుజరాత్‌లోని ఉనా-భావనగర్ నేషనల్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

తాజా నివేదిక  ప్రకారం  తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనేది అస్పష్టం. అయితే ట్రాక్టర్ డ్రైవర్ యు-టర్న్ తప్పించుకోవడానికి రాంగ్ సైడ్ నుండి రావడం వల్ల ప్రమాదం జరిగినట్టు  ప్రాథమిక అంచనా.  ఈ వార్తపై పూర్తి  స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన  కోసం వేచి  చూడాల్సిందే.! (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)