Breaking News

న్యాయ వ్యవస్థలో డిజిటల్‌ విప్లవం

Published on Mon, 02/02/2026 - 10:59

దేశవ్యాప్తంగా ఉన్న కింది స్థాయి కోర్టులను (సబార్డినేట్‌ కోర్టులు) డిజిటలైజ్‌ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ–కోర్ట్స్‌ ప్రాజెక్ట్‌ – ఫేజ్‌ 3’ కోసం 2026–27 కేంద్ర బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌ అంచనాల్లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించగా, తుది కేటాయింపుల్లో రూ.1,200 కోట్లు ఖరారు చేశారు.

సబార్డినేట్‌ కోర్టుల కంప్యూటరీకరణ

దేశంలోని అన్ని సబార్డినేట్‌ కోర్టులను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి, సాంకేతికతను అనుసంధానం చేయడం ఈ విడత ప్రధానోద్దేశం. 2023 సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్‌ ఈ మూడో దశను ఆమోదించింది. నాలుగేళ్ల కాలపరిమితిలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్‌ అంచనా రూ.7,210 కోట్లు. దీనిని కేంద్ర రంగ పథకంగా అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్‌.. భారీ తగ్గుదల!

Videos

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Tirupati : అంబటి రాంబాబుపై కేసు నమోదు

ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది ? గల్లా మాధవిపై మర్డర్ కేసు

Rambhupal : లడ్డు విషయం డైవర్షన్ కోసమే ఈ దాడులకు ప్లాన్ చేశారు

అరాచక పాలన.. ఇంట్లోకి వచ్చి దాడులు

కన్నీరు పెట్టిన అంబటి కూతుర్లు.. నేనూ మీ కాపు మహిళనే

సినిమా చుపిస్తావా..? సిగ్గుండాలి పెమ్మసాని అంబటి కూతురు స్ట్రాంగ్ కౌంటర్

Sri Satya: రామ్ కోసమే ఇండస్ట్రీకి..

మొన్న రాజాసాబ్ నిర్మాత.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి! అండగా ప్రభాస్..

కొయ్యలగూడెంలో టెన్షన్ టెన్షన్ పురుగుల మందు తాగి చస్తాం.. రైతుల వార్నింగ్

Photos

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)

+5

జనవరి ఇలా గడిచింది.. రుక్మిణి వసంత్ పోస్ట్ (ఫొటోలు)