Breaking News

సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్‌బుకింగ్‌, 440 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ 

Published on Thu, 07/27/2023 - 16:13

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ మిడ్‌సెషన్‌నుంచి  ప్రాఫిట్ బుకింగ్‌తో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్‌ నిర్ణయం,  జూలై సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ఈరోజున ముగియనుండటంతో  దాదాపు అన్ని రంగాలు రెడ్‌లోకి జారుకోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటో, ఆయిల్ & గ్యాస్, మెటల్, ఎఫ్‌ఎంసిజి పేర్లలో అమ్మకాల ప్రభావితం చేశాయి.

అయితే ఫార్మా ఇండెక్స్‌ 3 శాతం, రియల్టీ ఇండెక్స్‌ 2 శాతం పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 440.38 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 66,267 వద్ద, నిఫ్టీ 118.40 పాయింట్లు లేదా 0.60 శాతం క్షీణించి 19,660 వద్ద  ముగిసాయి. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి

నిఫ్టీ టాప్ లూజర్స్‌లో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిప్లా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ ,భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)