Breaking News

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!

Published on Mon, 07/22/2024 - 18:17

రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్‌లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.

జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది.

జియో రూ.329 ప్లాన్
రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది
రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది 
అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉంది
ప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుంది
జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌ వంటి వాటికి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

జియో రూ.949 ప్లాన్
రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.
అపరిమిత ఫ్రీ కాలింగ్‌ లభిస్తుంది. 
వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.
ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.
5జీ వెల్‌కమ్ ఆఫర్‌తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.

జియో రూ.1,049 ప్లాన్
ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది 
రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.
ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుంది
వినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్‌స్క్రిప్షన్ పొందుతారు
జియోటీవీ మొబైల్ యాప్‌తో వస్తుంది.
5జీ వెల్‌కమ్ ఆఫర్‌ లభిస్తుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)