Breaking News

మొన్న ట్విటర్.. ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ డౌన్

Published on Thu, 03/09/2023 - 10:35

గత కొన్ని రోజులకు ముందు ట్విటర్ సేవలు కొంత అంతరాయం కలిగించాయి, అయితే ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడ్డ ఈ అంతరాయం వేలాది మంది వినియోగదారులను ప్రభావితం చేసిందని, యునైటెడ్ స్టేట్స్‌లో 46,000 కంటే ఎక్కువ మంది, యూకేలో 2,000 మంది, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1,000 కంటే ఎక్కువమంది దీనిపైన పిర్యాదులు అందించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ వినియోగదారులు లాగిన్ చేయడం, కంటెంట్‌ను పోస్ట్ చేయడం, యాప్ ఫీచర్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదుల్లో తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్యలకు సంబంధించినదా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు.

2022 సెప్టెంబర్ నెలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ సమస్యలు తలెత్తాయని నివేదికలు వెల్లడించాయి. ఆ తరువాత అలంటి సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యకుగల కారణాలు త్వరలోనే తెలుస్తాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)