Breaking News

ఫార్ములా ఈ రేస్‌ ఫ్యాన్స్‌కు ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్‌

Published on Thu, 04/03/2025 - 17:32

ఫార్ములా ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కి సంబంధించిన టీమ్‌లు, డ్రైవర్లు, ఇతరత్రా  వివరాలన్నీ అభిమానులకు సమగ్రంగా అందించేలా ’ఫార్ములా ఈ–స్టాట్స్‌ సెంటర్‌’ను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఆవిష్కరించింది. తొలి ఎలక్ట్రిక్‌ ఎఫ్‌ఐఏ ప్రపంచ కాంపిటీషన్‌ అయిన ‘ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌’తో భాగస్వామ్యం ద్వారా కంపెనీ దీన్ని రూపొందించింది.

సంక్లిష్టమైన డేటాను సరళతరంగా అందించేందుకు, అభిమానులు–చాంపియన్‌షిప్‌ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ–స్టాట్స్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందని ఇన్ఫీ తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత ’ఇన్ఫోసిస్‌ టొపాజ్‌’ సొల్యూషన్‌తో దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించింది. దీనితో ఫ్యాన్స్‌.. వివిధ సీజన్లవ్యాప్తంగా తమ అభిమాన డ్రైవర్లు, టీమ్‌ల పనితీరును ట్రాక్‌ చేయొచ్చని ఫార్ములా ఈ సీఈవో జెఫ్‌ డాడ్స్‌ తెలిపారు.  

ఆసక్తికరమైన క్యూరేటెడ్ ప్రశ్నలతో ట్రెండింగ్ బబుల్ చాట్ ఫార్మాట్‌ను ఉపయోగించి ప్రస్తుత, గత సీజన్లలో డ్రైవర్లు, జట్ల గణాంకాలను ప్రదర్శించడం ద్వారా ఇది యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్‌ సంక్లిష్టమైన డేటాను సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఫార్ములా ఈ సెంట్రల్ డేటా పూల్‌ను ఇన్ఫోసిస్ గూగుల్ క్లౌడ్ కు తరలించి తద్వారా ఫార్ములా ఈ మార్కెటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్రీడా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సురక్షితమైన ఏర్పాటు చేసింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)