Breaking News

ఫారెక్స్‌ నిల్వలు పెరిగాయ్‌.. ఎంతకు చేరాయంటే..

Published on Sat, 04/22/2023 - 08:22

ముంబై: భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు ఏప్రిల్‌ 14వ తేదీతో ముగిసిన వారంలో 1.657 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ నిల్వల పరిమాణం మొత్తం 586.412 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతక్రితం వారమూ (ఏప్రిల్‌ 7తో ముగిసిన) విదేశీ మారక నిల్వలు భారీగా 6.306 బిలియన్‌ డాలర్లు ఎగశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.  

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి ఊరట.. ఆ విషయాల్లో ఉపశమనం కల్పించిన ఆర్‌బీఐ

2021 అక్టోబర్‌లో భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు 645 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి  100 బిలియన్‌ డాలర్లుకుపైగా పడిపోయాయి.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)