Breaking News

యాపిల్‌కి మరోషాక్‌: ఆ ఐఫోన్‌ అమ్మకాలపై బ్యాన్‌

Published on Wed, 09/13/2023 - 17:47

France Bans Apple iphone 12 స్మార్ట్‌ఫోన్‌దిగ్గజం యాపిల్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. పరిమితికి మించి స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు (SAR) విడుదల చేస్తోందంటూ ఐఫోన్‌ 12వాడకాన్ని  ఫ్రాన్స్‌ బ్యాన్‌ చేసింది.ఇప్పటికే చైనాలో అధికారులు, ఇతర ఏజెన్సీల ఐఫోన్ల వాడకంపై ఆంక్షల  మధ్య తాజా నిషేధం ఐఫోన్‌ లవర్స్‌కు షాకిచ్చింది. (యాపిల్‌ మెగా ఈవెంట్‌లో‌ పీవీ సింధు: టీమ్‌ కుక్‌తో సెల్ఫీ పిక్స్‌ వైరల్‌)

థ్రెషోల్డ్ రేడియేషన్ స్థాయిల కంటే ఎక్కువ ఉన్నందున ఐఫెన్‌ 12 మోడల్‌ను ఫ్రాన్స్‌లో విక్రయించడం మానేయాలని ఫ్రాన్స్ డిజిటల్ ఎకానమీ జూనియర్ మంత్రి ప్రకటించారు. అనుమతించిన విద్యుదయస్కాంత తరంగాల కంటే ఎక్కువగా విడుదల చేస్తుందని రెగ్యులేటరీ ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) పేర్కొంది. అధిక స్థాయిలో రేడియేషన్‌ రిలీజ్‌ చేస్తున్నఈ ఫోన్‌ విక్రయాలను  వెంటనే నిలిపివేయాలని వెల్లడించింది. (యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్‌ )

ఐఫోన్ 12 సిగ్నల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు అధికంగా ఉందని, ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా, జేబులో ఉన్నా కూడా 5.74 వాట్స్ పవర్‌ రిలీజ్‌ అవుతున్నట్లు గుర్తించింది. మూడేళ్ల యాపిల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా, 141 ఫోన్‌లను ఏజెన్సీ  పరీక్షించింది. మరోవైపు 2020 సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 12నిలాంచ్‌ చేసింది. ఇప్పటికే  పది మిలియన్ల యూనిట్లను విక్రయించింది. అలాగే ఐఫోన్ 15ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఐఫోన్‌12 అమ్మకాలను నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ నిషేధం అమ్మకాలపై ప్రభావం చూపక పోవచ్చంటున్నారు నిపుణులు.   (గోల్డ్‌ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)