Breaking News

‘ఏం చేయనున్నారు’..ఫోన్‌కు దూరంగా ఎలోన్‌ మస్క్‌!

Published on Fri, 02/09/2024 - 16:58

టెక్‌ మొఘల్‌ ఎలోన్‌ మస్క్‌ ఇకపై తాను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం లేదని ఎక్స్‌.కామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆడియో, వీడియో కాల్స్‌ కోసం ఎక్స్‌.కామ్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. 

మస్క్‌ ట్విట్‌లో ఏమన్నారంటే.. ‘నేను కొన్ని నెలల పాటు ఫోన్‌ను వినియోగించడం మానేస్తున్నాను. బదులుగా ఆడియో, వీడియో కాల్స్‌ కోసం ఎక్స్‌.కామ్‌ను ఉపయోగిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మస్క్‌ ఎక్స్‌.కామ్‌ను ఎవ్రిథింగ్‌ యాప్‌గా మారుస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్స్‌.కామ్‌లో ట్వీట్‌లు మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడుకునేందుకు గత ఏడాది అక్టోబర్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే మస్క్‌ ఎక్స్‌.కామ్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఫోన్‌కు దూరంగా ఉంటున్నారంటూ పలు నివేదికకు వెలుగులోకి వచ్చాయి. 

2023లో ఎక్స్‌.కామ్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ‘ఎర్లీ వెర్షన్‌ ఆఫ్‌ వీడియో అండ్‌ ఆడియో కాలింగ్‌ ఆన్‌ ఎక్స్‌’ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. ఎక్స్‌.కామ్‌ వెబ్‌సైట్ ప్రకారం.. ఎక్స్‌.కామ్‌ యూజర్లందరికి కాల్స్‌ చేసుకునే సదుపాయం లేదు. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని వెల్లడించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)