ఇంటిని శుభ్రం చేసే రోబోట్‌లు.. ధర ఎంతంటే?

Published on Sun, 02/04/2024 - 14:26

ఇంట్లోని నేల, గోడలు శుభ్రం చేయడం ఒక ఎత్తు అయితే, కిటికీలను శుభ్రం చేయడం మరో ఎత్తు. కిటికీలను ఇంటి లోపలి వైపు భాగాన్ని ఎలాగోలా శుభ్రం చేయవచ్చు. వెలుపల ఉన్న భాగాన్ని శుభ్రం చేయడం కష్టమే! అంతస్తుల కొద్ది నిర్మించిన అపార్ట్‌మెంట్లలోనైతే ఇది మరీ పెద్ద సమస్య.

అంత శ్రమ లేకుండా కిటికీలను అన్ని వైపుల నుంచి ఇట్టే శుభ్రపరచగల రోబోను అమెరికన్‌ కంపెనీ ‘ఇకోవాక్స్‌’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ‘విన్‌బో డబ్ల్యూ2’ పేరిట కిటికీలను శుభ్రం చేసే ఈ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ ఇటీవల జరిగిన ‘సీఈఎస్‌–2024’ షోలో సందర్శకులను ఆకట్టుకుంది.

స్విచాన్‌ చేసుకుంటే చాలు, మనకు ఎలాంటి శ్రమ కలిగించకుండా ఇది కిటికీలను తళతళలాడేలా శుభ్రపరుస్తుంది. కిటికీ అద్దాలపై పేరుకున్న దుమ్మును మూల మూలల నుంచి తొలగిస్తుంది. వాటిపై ఉన్న మరకలను పూర్తిగా తుడిచేస్తుంది. దీని ధర 339.99 డాలర్లు (రూ.28,267) మాత్రమే! 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)